బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గంటా కొమరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.45 వేల విలువ గ
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా గౌరవెల్లి మురళీధర్ రావు సోమవారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో స్వర్ణకారుల కులస్తులు పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి స్వర్ణకార కులస్తులు ఓదెలకు తరలివచ్చి పోచమ్మ ఆలయం వద్ద ప్
కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతుల పంట సాగు సహకరించాలని బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్, మాజీ ఎంపీటీసీ మైలారం నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సోమవారం నుంచి బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో శ్రీ రామేశ్వర ఆలయంలో గురువారం పదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ పుణ్యా హవాచనం, నవగ్రహ పూజ, పూర్ణాహుతి, హోమం బలి హరణం తదితర పూజా కార్�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని వాగోడ్డుపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన 20 ఎకరాల వ్యవసాయ భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు.
ప్రజల సౌకర్యార్థం పెట్రోల్ పంపు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల గ్రామంలో సుల్తానాబాద్ ప్రాథమిక �
వర్షాలు కురవాలని కోరుతూ కప్పతల్లి ఆట ఆడారు. దేవతలకు జలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని, ప్రజలను సుభిక్షంగా ఉ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన ఐలు భిక్షపతి గౌడ్ (55) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పైనుండి కిందపడి గురువారం సాయంత్రం అక్కడికక్కడే మృతి చెందాడు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన, కడ్డీ తంత్రి వాయిధ్య కళాకారుడు దురిచేటి రామయ్య కు కేంద్ర ప్రభుత్వ పురస్కార్ అవార్డు దక్కింది. ఆయన ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు గు�
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిప�
అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడాలని సర్పంచ్ కర్రే కవిత డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని సర్వేనెంబర్ 221 లో శనివారం గ్రామస్తులు, రైతులతో కలిసి సర్పంచ్ భూమిని పర�