Villagers Vandalise Hospital | ఆసుపత్రిలో పని చేసే మహిళా ఉద్యోగిని అనుమానాస్పదంగా మరణించింది. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఆ హాస్పిటల్‌పై దాడి చేసి ధ్వంసం
Peddapally | పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో దారుణం జరిగింది. 17 ఏండ్ల వయసున్న ఓ బాలుడిని అత్యంత దారుణంగా గొడ్డళ్లతో దాడి చేసి చంపారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం నెలకొంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తానూ సేవించింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
పదో తరగతి గణిత ప్రశ్నల లీకేజ్ కేసులో నిందితులను కటకటాల్లోకి పంపించారు పోలీసులు. జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలోని పరీక్షా కేంద్రం నుంచి బుధవారం గణిత ప్రశ్నలు బయటకు వచ్చిన ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
faking husbands' death | బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. తమ భర్తలు మరణించినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఆ మహిళల భర్తలు బతికే ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది తెలుసుకున్నారు. ఈ మోస�
OU | ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఓయూకు వచ్చిన గవర్నర్‌ను కలిసి వర్సిటీలోని సమస్యలపై వినతిపత్రం అందజేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించా�
Bhadrachalam | భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం పంచాయతీ ఆఫీసు దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనం కూలిపోయింది. భవనంలో పని చేస్తున్నఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయార
SLBC Tunnel | దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూ�
Hyderabad | ఎంఎంటిఎస్ రైల్లో యువతిపై జరిగిన లైంగిక దాడి ప్రయత్నం కేసులో సికింద్రాబాద్, సైబరాబాద్, ఎస్వోటీ, సీసీఎస్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. గాంధీ భవన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.