రేంజర్ పోలీస్ స్టేషన్ ను సీపీ సాయి చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.
పెద్దపల్లి (Peddapally) నియోజకవర్గంలోని పెద్దపల్లి, ఎలిగేడు మండలాల్లో నూతనంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆయా ఠాణాలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కు
రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటను అమ్మాయి తరఫు బంధువులు స్టేషన్లో నుంచి బయటకు లాక్కొ చ్చి దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బుధవారం చోటచేసుకున్నది.
BRS Protest | సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినందుకు అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
Cop Dies As Police Station Roof Collapses | భారీ వర్షాలకు పోలీస్ స్టేషన్ పైకప్పు కూలింది. రాత్రి విధుల్లో అక్కడ ఉన్న పోలీస్ అధికారిపై శిథిలాలు పడ్డాయి. దీంతో ఆ పోలీస్ అధికారి మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జ
మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న జనరల్ స్టోర్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.40 వేల విలువైన సామాగ్రి తో పాటు నగదు దోచుకెళ్లారు.
నల్లగొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న 11మందిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలు మెడికల్ షాపుల పేరుతో క్లినిక్ నిర్వహిస్త�
తనపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించి, న్యాయం జరిగేలా చూడాలని నిర్మల్ జిల్లా బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి పేర్కొన్నారు. గురువారం ఆయన బాసరలో విలేకరులతో మాట్లాడారు. సంప్రదాయంగా వస్తున్న అమ్మవార�
భూ వివాదం నేపథ్యంలో పోలీసులు తననే స్టేషన్‌కు పిలిపిస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ రైతు శనివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడి కథ�
Villagers Storm Police Station | పోలీస్ కస్టడీలో ఉన్న మద్యం స్మగ్లర్‌ను విడిపించేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులతో ఘర్షణపడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులతో సహా 12 మంది �
ప్రత్యేకమైన కాయిన్ మార్కెట్లో అమ్మితే కోట్లు వస్తాయని ఓ మహిళను నమ్మించి నట్టేట ముంచిన ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.