గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను గురువారం సీపీ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, ఆవరణలోని వాహనాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
డ్రంక్అండ్డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించడానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు రూ.4 లక్షలు తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలోనే తేలింది. మద్యం మత్తులో కార�
Case register | పోలీస్స్టేషన్లో సిబ్బంది విధులకు ఆటంకాలు కలిగించారనే అభియోగంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని , మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘ఈ సీఐ మా కొద్దు’ అంటూ యువకులు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్స్టేషన్ ఎదు ట ఆందోళనకు దిగారు. యువకుడిని బట్టలు విప్పించి కొట్టిన సీఐని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పో�
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి యూరియా బస్తాల కోసం టోకెన్లను జారీ చేసేందుకు రైతులను పోలీస్ స్టేషన్కు పిలిపించుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
Urea Shortage | కాంగ్రెస్ చేతగాని పాలనలో రైతులను ఖైదీలుగా మార్చేశారు. వారికి సరిపడా యూరియా సరఫరా చేయలేక కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పోలీస్ స్టేషన్కు తరలించి టోకెన్లు పంపిణీ చేశారు.
మీరు ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేశారా..ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఠాణా చుట్టూ తిరుగుతున్నారా..ఇక నుంచి మీరు అలా పోలీసు స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఫిర్యాదుకి సంబంధించిన ఎ�
Boy Stabbed Outside School | స్కూల్ బయట ఒక విద్యార్థిని ముగ్గురు బాలురు అడ్డుకున్నారు. అతడ్ని కత్తితో పొడిచారు. ఈ నేపథ్యంలో ఛాతిలో దిగిన కత్తితో ఆ బాలుడు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించగా �
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మానుక లక్ష్మణ్ యారియా ఇస్తున్నారని గోదాము వద్దకు రాగా ఒకే యూరియా బస్తా ఇస్తామనడం, రైతులు ఎక్కువ మంది ఉండటం ఇక యూరియా సరిపోదేమో అనుకుని సీఎం రేవంత్ రెడ్డిపై తిట్�
అనుమానాస్పదంగా కనిపించిన ఓ కపోతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట్లో కలకలం రేపింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ పావురం గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో రెండు రోజుల క్రితం పడిపోయింది. ఇంటి యజమానులు దా�
Fake police station | కొందరు వ్యక్తులు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నకిలీ పత్రాలు, నకిలీ ఐడీలు, పోలీసుల చిహ్నాలతో డబ్బులు దోచుకుంటున్నారు. వైబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విరాళాలు కూడా సేకరిస్తున్నారు.
బంగ్లాదేశ్కు చెందిన ఓ బాలికను అందంగా ఉన్నావంటూ నమ్మించి.. భారత్ చూసొద్దామంటూ హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ బండ్లగూడలో ఓ మహిళ నడుపుతున్న వ్యభిచార కూపంలోకి దించింది మరో బంగ్లా మహిళ.
అదృశ్యమైన అక్కాచెలెళ్లు తమ కుటుంబ సభ్యులకు షాకిచ్చారు. పెండ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చిన వారు తామిద్దరం పెండ్లి చేసుకున్నామని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన యూపీలోని ముజఫర్నగర్లో జరిగ�