మన పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం నార్సింగి, బాచుపల్లిలో నూతన పోలీస్‌స్టేషన్ భవనాలను ప్రారంభించారు.
ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వచ్చిన ఎస్కే బాదేశ్ అనే వలస కార్మికుడికి అదృష్టం వరించింది. చాలా సార్లు లాటరీలు కొని లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసిన అతడికి ఈ నెల 14న రూ.75 లక్షల లాటరీ త
wins lottery | ఒక కూలీ రూ.75 లక్షల లాటరీ గెలిచాడు (wins lottery). అయితే భయాందోళన చెందిన అతడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తాడు. తన లాటరీ టికెట్ ఎవరూ లాక్కోకుండా రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. అలాగే లాటరీ డబ్బులు ఎల�
Viral Video | విధుల్లో ఉన్న పోలీసులు హోలీ (Holi) వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా మద్యం సేవించారు. మ్యూజిక్కు అనుగుణంగా కొందరు పోలీసులు డ్యాన్సులు చేశారు.
Hyderabad | అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తెలంగాణ పోలీస్ ఠాణాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవారం ఓ ప్రకటనలో తె
వివాదాస్పద మత గురువు, ‘వారిస్ పంజాబ్ దే’ ఖలీస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు లవ్‌ప్రీత్ తుఫాన్‌ను ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చిపోయిన వందలాది మంది అమృత్‌పాల్ అనుచరులు పోలీసుల�
వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి, గోధుమగూడ, సర్పన్‌పల్లి, రాళ్లచిటెంపల్లి గ్రామాలను వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి మార్చాలని శనివారం అసెంబ్లీ సమావేశం
చిట్యాల పోలీస్‌స్టేషన్‌ను శనివారం జిల్లా ఎస్పీ అపూర్వరావు తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించడంతోపాటు సిబ్బంది పనితీరు, కేసుల పురోగతి వివరాలను ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు.
భూదాన్‌బోర్డు నకిలీ సర్టిఫికెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
ఎస్ఐ విష్ణు ప్రసాద్ పోలీస్ వ్యాన్ ముందు సీటులో కూర్చొన్నారు. అయితే వెనుక కూర్చొన్న ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఆయన కుడి చెవిని గట్టిగా కొరికాడు. దీంతో ఆ ఎస్ఐకు తీవ్ర గాయమైంది.
భూతగాదాలో వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హత్నూర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.