భద్రాచలం వద్ద ఊహించని రీతిలో వర ద ప్రభావం ఉంటున్నదని, ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావాన్ని ఈ ఏడాది కూడా అధ్యయనం చేయాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
Revanth Reddy | ‘పోలవరం కట్టేది మనమే.. అమరావతి నిర్మించేది మనమే’.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అమెరికాలో జరిగిన తానా సభలో మాట్లాడిన మాటలు. మరి ఈ మనం అంటే ఎవరు? ఏపీలో ఓ వర్గమా? లేక ఓ కులమా? లేక ఓ పార్టీనా? అక్కడ కాంగ�
BV Raghavulu | ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా పోలవరం ప్రాజెక్టు 2025నాటికైనా పూర్తవుతుందని నమ్మకం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (Raghavulu) అనుమానం వ్యక్తం చేశారు.
రాను న్న వానకాలంలో పోలవరం ప్రాజెక్టు గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచకూడదని తెలంగాణ ప్రభు త్వం డిమాండ్ చేసింది. నిరుడు వరదల వల్ల తెలంగాణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ సారి డ్యామ్‌కు సంబ�
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ సర్వే చాలా ఆలస్యమైందని, ఈ ఏడాది వ
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపేమీ ఉండదని నిన్నటివరకు బుకాయించిన ఏపీ.. ఆ ప్రాజెక్టు ముంపు ప్రభావాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆధారాలతో సహా బహిర్గతం చేయడంతో ఎట్టకేలకు జాయింట్ సర్వేకు అంగీకరించింది. అయ�
Burgampahad | పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు ప్రభావం ఉంటుందని ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఏండ్లుగా తెలంగాణ సర్కారు పట్టువిడవకుండా చేస్తున్న కృషి ఫలించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా తె�
ఆంధ్రా నేతలు కేంద్రంలోని బీజేపీకి మోకరిల్లారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ ఆర్డర్లు అమలు చేయటం తప్ప ఆంధ్ర ప్రజల బతుకు కోసం ఎప్పుడైనా, ఏమైనా చేశారా? అని నిలదీశారు.
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించడంలో ఏపీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని తెలంగాణ అధికారులు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ సంయుక్త సాంకేతిక స�
పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని వి ధించిం�
Polavaram | ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణానికి వరద పోటెత్తి ముంపునకు గురైందని ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపై కేంద్రం చేతులెత్తేసింది. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్‌కే నిధులను చెల్లిస్తామని లోక్‌సభ వేదికగా స్పష్టంచేయటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.