నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్' చిత్రంపై నేపాల్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్‌లో పొందుపర్చడం సరైనది కాదని న�
లోక్‌సభ స్థానాల పునర్విభజన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటు స్థానాల పెంపునకు జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకొంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు తీరన
దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశానికి కావలసింది ఫ్రంట్లు.. టెంట్లు కాదని, ఒకరిని ఓడించటం.. మరొకరిని గద్దెమీద కూర్చొబెట్టం బీఆర్ఎస్ సిద్ధాం తం క
Gujarat | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అగ్రవర్ణాల దాష్టీకానికి అమాయక దళితులు బలవుతూనే ఉన్నారు. మంచి దుస్తులు ధరించినా, అందంగా తయారైనా, ఆర్థికంగా ఎదుగుతున్నా అగ్రవర్ణాల వారు కళ్లుకుట్టుకుంటున్నారు. తెగబడి దాడుల
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ ఈజీగా గెలుస�
Tealgnana | ‘ఏది సత్యం, ఏది అసత్యం? ఓ మహాత్మా.. ఓ మహర్షీ..’ అంటూ అంతులేని మీమాంసలో చిక్కుకొన్న శ్రీశ్రీ ఎంతో మథనపడుతూ అన్నారు. ఏది అబద్ధమో, ఏది నిజమో నిర్ధారించడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు. కానీ, అసాధ్యమైన పనైతే కా
మణిపూర్‌లో ఈనెల 4న జరిగిన హిం సాకాండలో 73 మంది మరణించా రు. మే 28న 40 మందిని పారామిలిటరీ దళాలు కాల్చేసినట్టు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్వయం గా ప్రకటించారు.
భారతదేశ సమాఖ్య స్ఫూర్తి (Federalism) అనేక అంశాల్లో నేడు ఒత్తిడికి లోనవుతున్నది. రాజ్యాంగ, ఆర్థిక, రాజకీయ, ఎన్నికల ప్రక్రియలో ఈ ఒత్తిడిని మనం నిత్యం గమనిస్తున్నాం. భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్‌గా రాజ్యాంగంలో న
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలో బుధవారం భారత సంతతికి చెందిన విద్యావేత్తలు, కార్యకర్తలు, �
Petrol Price | బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 75 డాలర్లకు చేరుకున్నా.. ఆ మేరకు దేశీయంగా ధరల్ని తగ్గించటం లేదు.
సీఎం కేసీఆర్ తనకు దైవమని, బీఆర్ఎస్ కార్యకర్తలు తనకు వెయ్యి ఏనుగుల బలమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. అన్నిరంగాల్లో తెలంగా�
భారత క్రీడా చరిత్రలో రెజ్లింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. త్రేతాయుగంలో వాలి, సుగ్రీవుడి నుంచి ద్వాపరయుగంలో భీమార్జునుల వరకు బలనిరూపణకు అత్యుత్తమ మార్గంగా నిలిచింది ఈ క్రీడే. ఆధునిక కాలంలో మట్టి నుంచి మ్య�
మోదీ ప్రభుత్వం మామూలుగా ఎన్నికలు నిర్వహించి ఉంటే, బహుశా కన్నడ ప్రజలు ఇంత తీవ్రంగా స్పందించి ఉండేవారు కాదేమో? కానీ 40 శాతం కమీషన్ బురదలో పొర్లాడుతున్న బొమ్మై ప్రభుత్వం వైపు, కోట్లాది నోట్లతో పట్టుబడ్డ బీజ
రాష్ట్ర ప్రభుత్వానికి 2023-24 ఆశాజనకంగా ప్రారంభమైంది. మొదటి నెలలోనే మంచి రాబడి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,59,861 కోట్ల రాబడి వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేయగా.. ఏప్రిల్‌లో రూ.15,085 కోట్లు వచ్చింది.