KTR | కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు కొత్త శిఖరాలకు..! మంత్రి కేటీఆర్ ట్వీట్..!
KTR | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల ఖాళీలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని తాకాయని పేర్కొన్నారు.
KTR | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల ఖాళీలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని తాకాయని పేర్కొన్నారు. 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు 11 శాతం ఉండగా.. ‘భారత్ వెలిగిపోతున్న’ సమయంలో సెంట్రల్ గర్నమెంట్‌లో ఖాళీలు 12.1శాతానికి చేరాయంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. కేంద్రంలో ఖాళీలు 25శాతానికి చేరాయని విమర్శించారు. ఈ సందర్భంగా గణాంకాలతో ట్వీట్ చేశారు. హోంమంత్రిత్వశాఖలో 11.1శాతం, రైల్వేలో 20.5శాతం, డిఫెన్స్ సివిలియన్ 40.2శాతం, రెవెన్యూలో 41.6శాతంతో పాటు తదితర విభాగాల్లో ఖాళీలున్నాయని పేర్కొన్నారు.
Central Govt Jobs Vacancies scaling New peak 👇
By 2004, that is during the time when “India was shining” the Central Govt vacancy stood at 12.1%
By the end of “Policy Paralysis & huge corruption charges of Manmohan Singh Govt, the Central Govt Vacancy stood at approximately… pic.twitter.com/9qJlMNs5U9
— KTR (@KTRBRS) July 6, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

