ATA | తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతీకగా నిలిచారని ప్రముఖ జానపద గాయకుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఉద్యమం కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజలతో మమేకమైన తీరు ప్రతి తెలం�
తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఆయన సేవలు చిరస్మరణీయమని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్, ఎత్తొండ ద�
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంపై ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Peddi Sudarshan Reddy | తెలంగాణ సాధన పోరాటంలో ఉద్యమ నేత కేసీఆర్‌తో కలిసి నడిచిన పెద్ది సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పంథా కొనసాగించారు. సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన భారీ అవినీతిపై పోరాటం చేశా
Peddi Sudarshan Reddy | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు శుక్రవారం రాత్రి కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్ది మృతితో నర్సంపేట విషాదంలో మునిగిపోయింది
Peddi Sudarshan Reddy | సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో పుట్టిన
Peddi Sudarshan Reddy | ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఇక్కడి నుంచే మొదలయ్యేది.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న సమయంలో తిరిగి ప్రజాజీవితంలోకి వ�
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్�
తెలంగాణ ఉద్యమ కెరటం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం తెల్లవారుజామున కన్నుమూయగా, ఆయనకు పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణ మలి దశ ఉద్యమనేతగా
పెద్ది సుదర్శన్‌రెడ్డి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, ఎత్తు పల్లాలను దాటుకుంటూ విజయవంతంగా తన రాజకీయ ప్రస్థానం సాగించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అంచెలంచెలుగా ఎ దిగారు. ట్రాక్టర్ డ్
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర మరువలేనిదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. పెద్ది అకాల మరణం ప