దుగ్గొండి, మే, 23: ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న దుగ్గొండి మండల సీనియర్ పాత్రికేయుడు బైగాని వీరస్వామిని శుక్రవారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి వారి స్వగృహంలో పరామర్శిం చారు. అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు శానమైన రాజకుమార్, పొన్నం మొగిలి, కాట్లభద్రయ్య, గుండెకారి రవీందర్, కామిశెట్టి ప్రశాంత్, కూస రాజు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Kenishaa Francis | జయం రవి-ఆర్తీ విడాకుల వివాదం.. కెనీషా ఫ్రాన్సిస్‌కు హత్య బెదిరింపులు
NASA | మార్స్-జుపిటర్ గ్రహాల మధ్య ఘనీభవించిన మహాసముద్రం..! నాసా అధ్యయనంలో కీలక విషయాలు..!
KTR | రేవంత్ రెడ్డిపై ఎన్డీఏ ఈసారైనా చర్యలు తీసుకుంటుందా..? : కేటీఆర్