Mettu Kumar Yadav | నూతన మార్కెట్ రోడ్డు ఇంద్రేశం రోడ్డులో ట్రాఫిక్ సమస్య నెలకొందని.. దాని పరిష్కరించేందుకు అధికారులు అధికారులు కృషి చేయాలన్నారు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.
BC Bandh | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడంతో పటాన్చెరులో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది.
Jubileehills bypoll | పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ ఆదర్శ రెడ్డి నేతృత్వంలో గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఇబ్బందులు ఎదుర్కొటున్న ఆటో డ్రైవర్ల సమస్యను పటాన్చెరు (Patancheru) బీఆర్ఎస్ కార్పొరేటర్ పరిష్కరించారు.
65వ జాతీయ రహదారి విస్తరణలో మట్టి కుప్పలను రోడ్డు పక్కన వేయడంతో ఆటో స్టాండ్ పూర
MLA Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలకు ఆతిథ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పారిశ్రామిక కాలుష్యం ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. చాలా పరిశ్రమలు నిబంధనలు పాటించక పోవడంతో పర్యావరణ కలుషితం జరుగుతున్నది. ఈ ప్రాంతంలో 250 వరకు ఫార్మా, కెమి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో (Patancheru) అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో హైదరాబాద్-ముంబై 65వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.