ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన కుమార్తె భవతారిణి (47) గురువారం శ్రీలంకలో కన్నుమూసింది. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న భవతారిణి శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంట�
సుప్రసిద్ధ తమిళ సినీనటుడు, ‘దేసియ ముర్పొక్కు ద్రవిడ కజగం’(డీఎండీకె) రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు మాజీ శాసనసభ్యుడు విజయకాంత్(71) గురువారం చెన్నయ్లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల ద�
ప్రముఖ కన్నడ నటి లీలావతి (85) శుక్రవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె బెంగళూరు శివారులోని నీలమంగళలో ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె 600కుపైగా కన్నడ, తమిళం, �
తెలుగు సినిమా చరిత్ర పుస్తకంలో కొందరివి పేరాలైతే.. కొందరివి పేజీలు. అధ్యాయాలు మాత్రం కొంతమందికే ఉంటాయి. ఆ కొందరిలో చంద్రమోహన్ ఒకరు. అవును.. తెలుగు సినిమా చరిత్రలో చంద్రమోహన్ది ఓ అధ్యాయం. ‘వీడు హైట్ లేకప�
ఆదివాసీ గిరిజన దైవం మేడారం సమ్మక్క దేవత ప్రధాన పూజారి సిద్దబోయిన లక్ష్మణ్రావు (48) అనారోగ్యంతో గురువారం ఉదయం మరణించాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందాడు. బుధవారం రాత్రి జ్వరం తీవ్రమై ఆరోగ
భారత్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంకవేత్త కల్యంపూడి రాధాకృష్ణరావు (102) ఇక లేరు. సీఆర్ రావుగా ప్రపంచానికి చిరపరిచితులైన ఆయన అనారోగ్యంతో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు.
డీఆర్డీవో మాజీ డైరెక్టర్ వీఎస్ అరుణాచలం (87) బుధవారం అమెరికాలో కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన ఇంటిలో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాబా అటామిక్ రిసెర్చ్, నేషనల్ ఏరోనాటికల్, డిఫ
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిల్కూరి రామచంద్రారెడ్డి(సీఆర్ఆర్)(80) అనారోగ్యంతో గురువారం సాయంత్రం హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాల