సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం(86) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రాజం చిన్ననాటి నుండి కమ్యూనిస్టు బావాలను పునికి పుచ్చుకొని అనేక ఉద్యమ�
ప్రఖ్యాత కథక్ నృత్యకారిణి, నాట్యగురు మంగళా భట్ (62) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంత కాలంగా హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు.
మండలంలోని రేకొండ ఎంపీటీసీ చాడ శోభ (63)అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. చాడ శోభ రేకొండ ఎంపీటీసీగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారి భర్త మాజీ ఎంపీపీ స్వర్గ
యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి(54) కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
వన్యప్రాణి సంరక్షకుడు, రచయిత వాల్మీక్ థాపర్(73) శనివారం ఉదయం న్యూఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. థాపర్ తన జీవితాన్ని వన్యప్రాణుల అధ్యయనానికి, ముఖ్యంగా రాజస్థాన్లోని రంథంభోర్ నేషనల్ పార్కులోని
Dr. Jayant Narlikar | ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ (86) ఇకలేరు. హూయల్-నార్లికర్ గురుత్వాకరణ సిద్ధాంతంతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆయన పుణెలో కన్నుమూశారు.
అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) మాజీ కార్యదర్శి డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ (95) కన్నుమూశారు. దేశ అణు ఇంధన కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ ఎంఆర్ శ్రీ�
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (56) ఏడాది నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో కన్నుమూశారు.
వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన ఆటోడ్రైవర్ గజ్జల బాబు శుక్రవారం చనిపోయాడు. ఈ నెల 19న రాత్రి ఆటోలోనే గడ్డి మందు తాగిన బాబును కుటుంబ సభ్యులు, స్థానికులు సికింద్రాబా�
Sabbitham | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 17: పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంకిడి శ్రీనివాస్ అనారోగ్యంతో బారిన పడి దవఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు