వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులతో ఇక పాలమూరు (Palamuru) ప్రజల కష్టాలు తీరినట్లేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుదీర్ఘ ప్రయత్నాలతో ఎత్తిపోతల పథకాన
నాడు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదిగిందని, తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్‌నగర్ రూపురేఖలు మారిపోయాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీని�
తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి నుంచి అభవృద్ధి అంటే ఇది అని చూసే స్థాయికి మహబూబ్‌నగర్ ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కరువు తప్ప మరేమీ లేదు.. పెట్టుబడులు పెట్టడం వృథా.. కేవలం రాజకీయాలు చేసుక�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ముసురేసుకున్నది. సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం ఏకదాటిగా కురుస్తూనే ఉన్నది. వరదలు లేకపోయినప్పటికీ భూమి పదును అయినట్లు వాతావారణ శాఖ పేర్కొంది.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరులో 30 ఏండ్లు బైపాస్పేరిట టైంపాస్ చేశారని.. తెలంగాణ ప్రభుత్వం కేవలం తొమ్మిదేండ్లలో అనేక బైపాస్ రోడ్లు నిర్మించి ప్రజలు, వాహనదారుల కష్టాలు తీర్చామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి �
దక్షిణ కొరియా తరహాలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యాటక శాఖ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో పీఆర్ఎల్ఐ,
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పరిధిలోనే అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ 6,500 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగరాజ్‌పల్లి, గొట్టిముక్కల, �
రాష్ట్రంలో పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సీపీగెట్)ను ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతిరోజు మూడు సెషన్లలో జరిగే ఈ పరీక్షలు ఓయూ ఆధ్వర్యంలో కొనసాగుతాయని పేర్కొన్నారు.
పాలమూరును సుందరంగా తీర్చిదిద్ది గ్రీన్ సిటీగా మార్చుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని బీకేరెడ్డి కాలనీలో మంత్రి పర్యటించారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక.. పంటలు పండక.. కడుపుచేత పట్టుకుని వలసలు వెళ్లిన ప్రజల ఆకలిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా శరవేగంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించి కరువుకు నెలవుగా ఉన్న �
కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అంటూ కన్నీటి పాటలు పాడుకున్న నేల అది. బతుకుదెరువు కోసం ముంబయి, దుబయిలకు వలసపోయిన ప్రాంతం అది. కృష్ణా, తుంగభద్ర నదుల నడుమ నడిగడ్డగా పేరొందినా.. తాగేందుకు గుక్కెడు
పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మినీ శిల్పారామంలో దశాబ్ది వేడుకల్లో భాగంగా పరిశ్రమలశాఖ ప్రగతి కార్యక్