అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కృష్ణా నదిపై తెలంగాణ కోసం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ప్రస్తుత శ్రీశైలం ప్రాజెక్టు 86 కిలోమీటర్ల ఎ�
సమైక్యవాదుల కుట్రలను తిప్పికొడుతూ శ్రీశైలం, తుంగభద్రలో తెలంగాణ నీటి వాటాను దక్కించుకునేందుకే పాలమూరు-రంగారెడ్డి సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినట్టు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
తెలంగాణలో మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ మెగా ర్యాలీ సందర్భంగానైనా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగానైనా రేవంత్ రెడ్డి �
KTR | రేవంత్‌రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారని.. కాంగ్రెస్ సర్కారు రెండేండ్ల పాలనకు ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే రెఫరెండం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే కృష్ణా జలాలను ఏపీ తన్నుకుపోయేందుకు సహకరిస్తున్నట్టు అనిపిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంట�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపును వెనక్కి పంపించి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ మరో కొత్త నాటకం ఆడుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీయే పాలమూరు జిల్లాకు పాపం.. శాపమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభు�
సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి సాగునీటి కేటాయింపులు లేవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు ఇప్పుడు తెలంగాణకు వాయిస్ ఎవరు? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడాలె? ప్రతిపక్షమే కదా? మాకు రెండు బాధ్యతలున్నయ్.
KCR | అధికారం పోయిందనే ఆత్రుత లేకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలనే సమగ్ర వివేచన, సమున్నత వ్యక్తిత్వంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా వ్యవహరించారు.