జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం అత్యంత బాధాకరమని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Padmarao Goud | సికింద్రాబాద్, జూన్3: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యకలాపాల సమీ�
ఎన్నో త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం కలగాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. సికింద్రాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవి�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని, ఆదివారం ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడమే ఇం�
‘రేవంత్‌రెడ్డీ.. తెలంగాణ నీ జాగీరా?.. కొడంగల్ నీ జాగీరా.. భూమి ఇయ్యనంటే జైల్లో పెట్టేందుకు నువ్వెవరు? నియంతవా? చక్రవర్తివా?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిప�
Lashkar Bonalu | ఈ నెల 21వ తేదిన జరిగే సికింద్రాబాద్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల
MLA Talasani | కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లేసి ప్రజలు మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
MLA Talasani | సికింద్రాబాద్ పార్లమెంట్ సీటును ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతున్నదని, స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
Padmarao Goud | అన్ని వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్(BRS) పార్టీకే ఉందని సికింద్రాబాద్ పార్లమెంట్ (Parliament elections) బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud )అన్నారు.
Padmarao Goud | కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని, ఆరు గ్యారంటీలని చెప్పి ఒక్క గ్యారంటీ అమలు చేయలేకపోయిందని బీఆర్ఎస్( BRS) పార్టీ సికింద్రాబాద్(Secunderabad) లోక్‌సభ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud )అన్నారు.