ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట�
వరి కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రోజులుగా రైతుల ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే రేవంత్ సర్కారు
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత వానకాలం సీజన్‌తో పోల్చితే, ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గడమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్�
పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో ధాన్యం, పత్తి రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. పత్తి పంటను కొ�
Harish Rao | లక్షా50వేలకోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తారట.. కానీ, రైతులకు మాత్రం సున్నం పెడతాడట అంటూ రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బ
సర్కారు, రైస్‌మిల్లర్ల మధ్య పంచాయితీ, పంతంతో రైతులు బలవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం తెచ్చిన పాలసీ జీవో 27ను రైస్‌మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం, నిర్మల్ మండలం వెంగ్వాపేట్, డ్యాంగాపూర్, చిట్యాల్, ముజ్గి, రత్నాపూర్‌కాండ్లీ, నీలాయిపేట్, మేడిపెల్లి గ్రామాల్లో పంటలు నేలకొరగడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. నిర్మల్�
రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరాకే కాదు.. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా అని
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కొనుగోలుకు అవసరమైన వస్తు
KTR | కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను నిండా ముంచారు. చివరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేద�
సన్న ధాన్యానికి బోనస్‌పై సర్కారు మరో మెలిక పెట్టింది. మద్దతు ధరతో పాటే బోనస్ పైసలు రైతుల ఖాతాలో జమ చేయడంలేదని తెలిసింది. ముందు మద్దతుధర చెల్లించి ఆ తర్వాతే బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ తరపున మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసే పంటలకు సంబంధించి పర్యవేక్షణకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.