ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 33 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా టెండర్ పిలిచారని, ఇప్పటి
ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని, దగా, నయవంచన అని
సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగు�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురా�
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు (Farmers) ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డి�
యాసంగి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా.. కాంటా కావడం లేదు. కొనుగోళ్లు ఆలస్యమైతే ఆకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు �
‘జనగామ మార్కెట్ యార్డులో ఇకపై ధాన్యం కొనుగోళ్లు ఉండవు.. పంట ఉత్పత్తులను రైతులు ఇక్కడికి తేవద్దు.. కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోండి’ అంటూ అధికారులు శనివారం ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (Nizamabad ) వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
నానా కష్టాల నడుమ యాసంగి పంట పండించి.. తీరా వడ్లను అమ్ముకుందామంటే రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా వాటిలో కనీస సౌకర్యాలు లేవు. ఓ వైపు చెడగొట్టు వాన
మొన్నటిదాకా నీళ్లు లేక పంటలు ఎండితే.. అరకొరగా వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓ వైపు అకాల వానలు భయపెడుతుండగా.. ధాన్యం రైతు దైన్యస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది.
ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై గాంధీభవన్‌లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడాయి మాటలు చెప్పబోయి అభాసుపాలయ్యారు.