భారత్ ఓటమి
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2025-26 టోర్నీని భారత హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్.. 1-3తో బెల్జియం చేతిలో పరాభవం పాలైంది.
రూర్కెలా : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2025-26 టోర్నీని భారత హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్.. 1-3తో బెల్జియం చేతిలో పరాభవం పాలైంది.
భారత్ నుంచి శిలానంద్ లక్రా ఒక్కడే 29వ నిమిషంలో గోల్ చేయగా నెల్సన్ (23), థామస్ (53), ఆర్నో వాన్ డీసెల్ (57) తలా ఒక గోల్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

