కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్‌కు సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జీలుగ, జనుము విత్తనాలు పంపిణీ చేస్తుండడంతో ఉదయమే కేంద్రానికి చేరుకొని క్యూలో నిల్చున్నారు.
వారం రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ ధాన్యాన్ని ఆరపెడుతూ మరో రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
నల్లగొండ మున్సిపాలిటీలోని పానగల్లో యథేచ్ఛగా ధాన్యం దందా కొనసాగుతున్నది. అక్కడ ఇటీవల అనధికారికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా అర్బన్ ప్రాంతాల్లో ప�
కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్‌గా తిర్మలాపూర్‌కు చెందిన కనకం మొగులయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్న బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన చైర్మన్ పద
పీఏసీఎస్‌లలో కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటుతో రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో విండో చైర్మ�
వ్యవసాయ రుణ గ్రహితలకు వారి ఆర్థిక ఆసక్తి, పొదుపు అలవాట్లని ప్రోత్సహిస్తూ.. స్వల్ప, మధ్యకాలిక రుణాలు సకాలంలో మంజూరు .. సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల�
రైతులు పండించిన పంటను మార్కెట్లో ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గ్రామాల్లో ఏ రైతు, ఏ సర్వే నంబర్లో, ఏ పంట వేశాడో అనే వివ
మండలంలోని తడకమళ్ల ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్, వైస్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దాంతో అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తున్నట్లు జిల్లా అధికారి ప్రకటించారు.
జిల్లాలోని డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గెడం గోపాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక సహకార సంఘాలను మల్టీ సర్వీసింగ్ సెంటర్లు(ఎంఎస్సీ)గా మార్చేందుకు మరికొన్ని సంఘాలకు అవకాశమిస్తూ నాబార్డు ఈ పథకాన్ని మరో మూడేండ్లు పొడిగించినట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలి
దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ సేవలందిస్తున్నదని, విప్లవాత్మకమైన మార్పులతో రైతులకు సేవలందిస్తున్నామని నాఫ్స్ కాబ్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు స్పష్టం చేశారు.