గన్నేరువరం మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు బారులు తీరారు. యూరియా 200 బస్తాలు రాగా రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లైన్లో నమ�
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి- సైదాపూర్ సహకార సంఘం వద్ద యూరియా (Urea) కోసం రైతులు క్యూ కట్టారు. చెప్పులను లైనులో ఉంచి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. శక్రవారం రాత్రి సహకారం సంఘానికి 2
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. జూరాల కాల్వకు నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనులు ప్రారంభించి తమ పొలాల్లో నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.
కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా (Urea) బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా యూరియా బస్తాల కోసం వేకువ జామున నుండే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి నెల
రైతులెవరూ ఆందోళన చెందొద్దని అర్హలందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా సహకార అధికారి టీ రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్నిఆయన మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తో కలిసి బుధవా�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. కట్టంగూర్ పీఏసీఎస్లో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండవలసిన రైతన్నలు యురియా బస్తాల కోసం సొసైటీల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు. వివరాల్లోకి వెళితే దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం ఏడు గంటల నుండి యూరియ
ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కోసం (Urea Shortage) అగచాట్లు తప్పడంలేదు. గంటలతరబడి లైన్లలో వేచివున్నా యురియా తమకు దొరుకుతుందన్న నమ్మకమూ లేదు.
యూరియా కోసం నల్లబెల్లి మండల (Nallabelly) కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాల రైతులు ఉదయం 6 గంటలకు పీఏసీఎస్ కార�
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్ల వద్ద బారులుతీరున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు.