కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పీఏసీఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. పక్షం రోజుల నుంచి బాధలు పడుతున్నప్పటికీ అధికార, ప్రజా ప్రతినిధులకు మాత్రం తమపై దయ కలగడం లేదని ర�
యూరియా (Urea) కోసం అన్నదాతలకు అవస్తలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు వెంటాడుతున్నాయి. గత 25 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతు�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొని మాట్లాడారు.
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) తొర్రూరు పట్టణ కేంద్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు అన్నారం రోడ్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయ�
గత కొన్ని రోజులుగా మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకదిర పీఏసీఎస్ సహకార సంఘం వద్ద, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎరువుల (Urea) కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ప
సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ నిర్ణయంపై కారేపల్లి సోసైటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ�
చిగురుమామిడి మండలంలో (Chigurumamidi) యూరియా కొరత వేధిస్తున్నది. రైతుల తమకు కావలసిన యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ ఎరువుల కేంద్రం వద్ద నిత్యం బారులు తీరాల్సి వస్తుంది.
గన్నేరువరం మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు బారులు తీరారు. యూరియా 200 బస్తాలు రాగా రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లైన్లో నమ�
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి- సైదాపూర్ సహకార సంఘం వద్ద యూరియా (Urea) కోసం రైతులు క్యూ కట్టారు. చెప్పులను లైనులో ఉంచి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. శక్రవారం రాత్రి సహకారం సంఘానికి 2
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. జూరాల కాల్వకు నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనులు ప్రారంభించి తమ పొలాల్లో నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.
కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా (Urea) బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా యూరియా బస్తాల కోసం వేకువ జామున నుండే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి నెల