IND vs ENG : భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (100 నాటౌట్ ) శతకంతో రెచ్చిపోయాడు. ఓవల్ మైదానంలో బౌండరీలతో ఊచకోత కోసిన ఈ యంగ్‌స్టర్ లంచ్ తర్వాత.. మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
Akash Deep - Duckett : క్రికెట్ మైదానంలో స్లెడ్జింగ్ అందర్భాగం. కొందరు మాత్రం తమ హుందాతనంతో అవతలివారి మనసు గెలుచుకుంటారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep), ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett)లు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ�
IND vs ENG : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఓవల్ టెస్టు (Oval Test)లో భారత జట్టు పట్టుబిగించింది. ఆదిలోనే రెండు వికెట్లు పడినా.. అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది టీమిండియా.
Prasidh Krishna : ఓవల్ టెస్టులో భారత జట్టు పైచేయి సాధించడంలో ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna) కీలక పాత్ర పోషించాడు. రెండో రోజు ఆతిథ్య జట్టు నలుగురు ప్రధాన బ్యాటర్లను ఔట్ చేసిన ప్రసిధ్.. జో రూట్ (Joe Root)తో వివాదంలో తన తప్పేమీ లేదని అ�
IND vs ENG : నైట్ వాచ్‌మన్ అంటే వికెట్ కాపాడుకొని జట్టును ఆదుకుంటారు. కొన్నిసార్లు.. క్రీజులో పాతుకుపోయి సెంచరీలు బాదిన ఆటగాళ్లూ ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep)కూడా ఆ జాబితాలో చేరడం ఖాయమనిపిస్తోంది.
IND vs ENG : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు(Oval Test)లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(73 నాటౌట్), నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప
IND vs ENG : నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో భారత పేసర్ల ఇంగ్లండ్ బ్యాటర్లకు దడ పుట్టించారు. లంచ్ తర్వాత సంచలన స్పెల్‌తో ఆతిథ్య జట్టును ఆలౌట్ చేశారు. ఓవైపు ప్రసిధ్ కృష్ణ(4-62) మరోవైపు మహ్మద్ సిరాజ్(4-84)ల విజృంభణతో ఇంగ్లండ�
IND vs ENG : ఓవల్ టెస్టులో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. ప్రసిధ్ కృష్ణ(4-60), మహ్మద్ సిరాజ్(3-83)లు పోటాపోటీగా వికెట్లు తీయగా ఆతిథ్య జట్టు 8 వికెట్లు కోల్పోయింది.
IND vs ENG : సిరీస్‌లో చివరిదైన ఓవల్ టెస్టులో భారత పేసర్ సిరాజ్ (3-66) నిప్పులు చెరుగుతున్నాడు. బుల్లెట్ బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడీ స్పీడ్‌స్టర్. లంచ్ తర్వాత రెచ్చిపోయిన సిరాజ్ మూడో వికెట్ సాధించ
IND vs ENG : ఓవల్ టెస్టులో పుంజుకున్న భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. లంచ్ తర్వాత ప్రసిధ్.. ఓపెనర్ జాక్ క్రాలే(64)ను బోల్తా కొట్టించగా.. సిరాజ్ ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్(22) ఔటయ్యాడు.
IND vs ENG : ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. భోజన విరామం తర్వాత భారత బౌలర్లు పుంజుకోవడంతో జాక్ క్రాలే(64) పెవిలియన్ చేరాడు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన క్రాలేను ప్రసిధ్ కృష్ణ వెనక్కి పంపాడు.
IND VS ENG : ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ డ్రైవింగ్ సీట్లో నిలిచింది. భారత్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. జాక్ క్రాలే (52 నాటౌట్), బెన్ డకెట్ (43)లు బజ్ బాల్ ఆటతో విరుచుకుపడి స
Team India : క్రికెట్ సమిష్టి ఆట. ఏ ఒక్కరో ఇద్దరో రాణిస్తే ప్రతిసారి మ్యాచ్‌లు గెలవలేం. ముఖ్యంగా టెస్టుల్లో తలా కొన్ని రన్స్ చేస్తే ప్రత్యర్థిని దెబ్బ కొట్టవచ్చు. అందుకే.. టాపార్డర్, మిడిలార్డర్‌కు అండగా కొన్ని ప
ENGvIND: ఓవల్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా 224 రన్స్‌కు ఆలౌటైంది. రెండో రోజు ఆటలో కేవలం 20 రన్స్ మాత్రమే జోడించి గిల్ సేన చేతులెత్తేసింది. ఇంగ్లండ్ పేసర్ అట్కిన్సన్ 33 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు