Yashasvi Jaiswal : ఓవల్ టెస్టులో శతకంతో చెలరేగిన యశస్వీ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) రహస్య సందేశమే తనను సూపర్ సెంచరీ కొట్టేలా చేసిందని చెప్పాడీ డాషింగ్ బ్యాటర�
Michael Vaughan | రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అందుబాటులో లేకపోవడం వల్లే భారత్‌తో ఓవల్ టెస్టులో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయిందని మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఆఖరి టెస్టు చి�
Sunil Gavaskar : ఓవల్ టెస్టులో భారత జట్టు చరిత్రాత్మక విజయంతో సిరీస్ కాపాడుకుంది. ఐదో రోజు సిరాజ్ మూడు వికెట్లతో టీమిండియాకు సూపర్ విక్టరీ అందించిన క్షణం మైదానంలోని ప్రేక్షకులే కాదు.. కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీ�
Shashi Tharoor : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు (Oval Test)లో భారత జట్టు చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. మాజీ ఆటగాళ్ల నుంచి రాజకీయ వేత్తల వరకూ సాహో టీమిండియా అంటున్నారు. అయితే.. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర�
Siraj : ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుతం చేసింది. సిరీస్‌పై ఆశలు లేని స్థితి నుంచి అనూహ్యంగా మ్యాచ్ విజేతగా నిలిచింది. ఐదో రోజు ఆటలో పేసర్ మహ్మద్ సిరాజ్(Siraj) సంచలన బౌలింగ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని కట్ట�
Mohammad Siraj: ఓవల్ టెస్టులో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో అతను 5 వికెట్లు తీసి ఇండ్లండ్ను దెబ్బతీశాడు.
ENGvIND: ఓవల్‌లో సిరాజ్ హీరో అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. దీంతో ఆఖరి టెస్టులో ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
IND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన ఓవల్ టెస్టుకు వర్షం (Rain) అంతరాయం కలిగించింది. నాలుగోరోజు టీ బ్రేక్ సమయంలో చినుకులు మొదలయ్యాయి. దాంతో, ఔట్‌ఫీల్డ్ తడిగా మారింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో గెలుపొంది సిరీస్ సమం చేయాలనుకున్న భారత జట్టు ఆశలు సన్నగిల్లుతున్నాయి. బౌలర్లు తేలిపోతుండడంతో ఇంగ్లండ్ విజయానికి చేరువవుతోంది హ్యారీ బ్రూక్ (59 నాటౌట్) అర్ధ శతకంతో మెరిశ
IND vs ENG : ఓవల్ టెస్టులో సమిష్టిగా రాణించిన భారత జట్టు భారీ స్కోర్ కొట్టింది. ఆతిథ్య జట్టు బౌలర్లను వచ్చినవాళ్లు వచ్చినట్టు ఉతికేయగా.. కొండంత లక్ష్యాన్ని ముందుంచింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో మూడో రోజు భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(118) సెంచరీతో విరుచుకుపడగా.. టీ సెషన్ తర్వాత రవీంద్ర జడేజా(53 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగాడు.
IND vs ENG : ఓవల్ టెస్టులో శతకంతో జట్టుకు భారీ స్కోర్ అందించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (118 ) ఇన్నింగ్స్ ముగిసింది. టంగ్ ఓవర్లో తన ఫేవరెట్ అప్పర్కట్ ఆడబోయిన అతడు బౌండరీ వద్ద ఓవర్టన్ చేతికి చిక్కాడు.