Follow Siraj Diet : ఓవల్ టెస్టులో ఐదో రోజు మియా భాయ్ స్పెల్ చూసి అతడి బౌలింగ్‌కు ఫిదా అయిన మాజీలు చాలామందే. ఇంగ్లండ్ మాజీ సారథి డేవిడ్ గోవర్ (David Gower) సైతం సిరాజ్ జోష్‌కు, ఫిట్‌నెస్‌కు మంత్రముగ్దుడైపోయాడు. తమ జట్టు బౌలర్ల�
ICC : ఇంగ్లండ్ పర్యటనలో దంచికొట్టిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్‌గా తొలి ఐసీసీ అవార్డు అందుకున్నాడు. అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో సారథిగా జట్టును ముందుండి నడిపించిన గిల్.. ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' (Player Of The M
Karun Nair : ఇంగ్లండ్ పర్యటనలో సంచలన ప్రదర్శనతో భారత జట్టు సిరీస్ సమం చేసింది. అందరి ఆట సంతృప్తికరంగానే ఉన్నా కరుణ్ నాయర్ (Karun Nair) మాత్రం దారుణంగా విఫలమయ్యాడనే చెప్పాలి.
Akash Deep : అండర్సన్ టెండూల్కర్ ట్రో ఫీ ఓవల్ టెస్టులో ఆకాశ్ దీప్ (Akash Deep) ప్రవర్తనపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. డకెట్ సవాల్ విసరడం వల్లనే తాను అలా వీడ్కోలు పలకానని, వేరే ఉద్దేశమేది లేదని ఆకాశ్ తెలిపాడు.
WTC : ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా గిల్ సేనపై నాలుగు పాయింట్లు కోత పడేది. కానీ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మాత్రం 'తగ్గేదేలే' అన్నట్టు వ్యవహరించడంతో భారత్ కోతను తప్పించుకోగలిగింది.
Akash Deep : ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తన కలను నిజం చేసుకున్నాడు. ఎప్పటినుంచో తన డ్రీమ్ కారు కొనాలనుకుంటున్న అతడు ఎట్టకేలకు రాఖీ పండుగ రోజున ఖరీదు చేశాడు.
Bumrah vs Siraj : భారత జట్టులో బెస్టు బౌలర్ ఎవరు?.. ఈ ప్రశ్న చిన్నపిల్లాడిని అడిగినా ఇంకెవరు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అని ఠక్కున చెప్పేస్తారు. కానీ, ఇకపై ఈ సమాధానం మారనుంది. అవును.. టీమిండియా అత్యుత్తమ పేసర్ ఎవరు? అనడితే.
Ball Of The Series : అండరన్స్ - టెండూల్కర్ ట్రోఫీలో నిప్పులు చెరిగిన మహ్మద్ సిరాజ్ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) షాకిచ్చాడు. మియా భాయ్‌కు తగిన గుర్తింపు రాలేదని అభిప్రాయపడిన సచిన్.. భారత జట్టు చరిత్రాత్మక విజయ
Mohammed Siraj : ఓవల్ టెస్టుతో మరోసారి నేషనల్ హీరో అయిపోయాడు సిరాజ్ (Mohammed Siraj). ఇంగ్లండ్పర్యటనలో ఐదుకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మియా భాయ్.. కచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తాడు. సిరాజ్ డైట్ గురించి అతడి సోదరుడు మహ్మద్ ఇస్లాయిల్ (
Brendon McCullam : సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు. అయితే.. ఈ అవార్డును పేసర్ సిరాజ్‌కు ఇవ్వాల్సింగా ఇంగ్లండ్ హెడ్‌కోచ్ మెక్కల్లమ్ (McCullam) అభిప్రాయపడ్డాడట.
Anderson - Tendulkar Trophy : భారత్, ఇంగ్లండ్ దిగ్గజాల పేరుతో నిర్వహించిన అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. 25 రోజుల సుదీర్ఘ సమయంలో ఇరుజట్ల ఆటగాళ్లు శతకాలతో రెచ్చిపోగా.. బౌలర్లు వికెట్ల పండుగ చేసు�
Yashasvi Jaiswal : ఓవల్ టెస్టులో శతకంతో చెలరేగిన యశస్వీ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) రహస్య సందేశమే తనను సూపర్ సెంచరీ కొట్టేలా చేసిందని చెప్పాడీ డాషింగ్ బ్యాటర�
Michael Vaughan | రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అందుబాటులో లేకపోవడం వల్లే భారత్‌తో ఓవల్ టెస్టులో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయిందని మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఆఖరి టెస్టు చి�