ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు సయ్యద్ ఇంతియాజ్ సారథిగా వ్యవహరించనున్నాడు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్లను (వీసీ) వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పాత వీసీలు అలా వైదొలగగానే.. కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టేలా ముందుకెళ్తున్నది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణ, అమలు తీరుపై పరిశోధనకు బీఆర్ఎస్ యువజన విభాగం నేత నేవూరి ధర్మేందర్రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది.
OU | ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డ�
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ గణిత శాస్త్ర విభాగాధిపతి, హెచ్వోడీ, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కే రమేశ్బాబు.. శ్రీనివాస రామానుజన్ ఎక్సలెన్సీ అవార్డు2023కు ఎంపికైనట్టు తెలంగాణ రాష్
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) జువాలజీ విభాగంలో బుధవారం నుంచి అంతర్జాతీయ సదస్సు(International conference)ను నిర్వహించనున్నారు. ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జువాలజీ - ఇన్నోవేషన్స్ చాలెంజెస్ అండ్ అపార్చునిటీస్�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పరిధిలోని వివిధ విదేశీ భాషల(Foreign Languages) పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను(Examination Results) విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనల�
ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ చాంపియన్షిప్ టోర్నీకి యూనివర్సిటీ ఎంపికైంది. మంగళూరు వేదికగా జరిగిన సౌత్ఈస్ట్ జోన్ ఫుట్బాల్ టోర్నీలో ఓయూ ఫుట్బాల్ టీమ్ నాలుగో స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతూ జారీ చేసిన జీవో 45ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను(Examination results) విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీఈడీ నాలుగో సెమ�
పుస్తకం మస్తకం అయితే.. గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటారని, మనసు మురికిని పోగొట్టాలంటే మనసును జ్ఞానంతో పరిశుద్ధం చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు కసిరెడ్డి వెంకట్రెడ్�
ఉస్మానియా యూనివర్సిటీ బారికేడ్లు, ముళ్లకంచెలను తొలగించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.