ఎన్నో చారిత్రక పోరాటాలు, వైభవానికి ప్రతీకగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు రూ. 12 కోట్ల వ్యయంతో డైనమిక్ సౌండ్ అండ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో వీసీ (వైస్ చాన్సలర్ల)ల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం నోటిఫికేషన�
సికింద్రాబాద్‌లోని (Secunderabad) ప్రభుత్వ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్ (Ladies Hostel) వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ నిరసన వ్యక్తంచేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు.
Agriculture | సముద్రపు నాచుతో సంపద సృష్టించవచ్చని నిరూపించారు వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన వీ మదన్మోహన్రావు. సముద్రం నీటితో స్పైరునిలా పౌడర్‌ను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొ. రాములు తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించి మొదటి, మూడో సెమిస్టర్�
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో భాగంగా కొనసాగుతున్న పలు రకాల నిర్మాణాలు, పురోగతి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులలో పురోగతి చూపించాల్సిన అధికారులు నిర్మాణ పనులలో వేగం తగ్గించారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీయువకులకు సివిల్ సర్వీసెస్‌తో పాటు గ్రూప్-1, గ్రూప్-2 వంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం కోసం.. కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఉచిత సివిల్ సర్వీసెస్ అకాడమీ స్ఫూర్త�
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 12 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), ఎంసీఏ, పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సులతో పాటు సోషియాలజీ, సోషల్‌వర్క్, ఫిజి�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా(examination) తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
CM Revanth Reddy | లిఖిత చరిత్ర లేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను పుస్తకరూపంలో సమాజానికి అందించడం అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.