‘ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోండి’
అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 20: అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు ఆజాద్ మాట్లాడుతూ.. కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు మాఫియాలా వ్యవహరిస్తూ, ఒక్కో సీటును రూ.16 లక్షల నుంచి రూ.25 లక్షలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.
ఇంకా చదవల్సిన వార్తలు
‘అంగన్వాడీ’ ఆలోచనను విరమించుకోవాలి
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీలను ప్లేసూల్స్గా మార్చి 3వ తరగతి వరకు నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన సరి కాదని యూటీఎఫ్ పేర్కొంది. అంగన్వాడీలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా తల్లిదండ్రులు గుర్తించనందున 1,2,3 తరగతులను ఆ కేంద్రాలకు అప్పగించటం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసివేతకే దోహదపడుతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని ఆ సంఘం అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి రవి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలనే ప్రతిపాదన ఆహ్వానించతగినదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

