మీడియా స్వేచ్ఛను హరించడమే: టీయూడబ్ల్యూజే
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ పాత్రికేయుడు శ్రీచరణ్‌పై పోలీసులు చేయి చేసుకొని, అరెస్టు చేయడం సహించరానిదని తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే రాంనారాయణ ఒక ప్రకటనలో ఖండించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ పాత్రికేయుడు శ్రీచరణ్‌పై పోలీసులు చేయి చేసుకొని, అరెస్టు చేయడం సహించరానిదని తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే రాంనారాయణ ఒక ప్రకటనలో ఖండించారు. విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు చేయి చేసుకొని, చొకా పట్టుకొని లాకెళ్లి నిర్భందించడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని వారు ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

