‘ఒట్టి మనిషివి కూడా కాదు. ఇద్దరికి సరిపోయేంత తినాలి బిడ్డా’ అని కాబోయే తల్లులకు సలహా ఇస్తుంటారు. ప్రత్యేకమైన రుచులను కొసరి కొసరి వడ్డిస్తుంటారు. అలా అని, పెద్దల్నీ తప్పు పట్టలేం. మాతాశిశువుల ఆరోగ్యం బాగు�
అవును. ఊబకాయానికి, మనం పనిచేసే కార్యాలయానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆఫీసులో మన అలవాట్లు, మొహమాటాలు కూడా మన లావుకు ఓ కారణం కావచ్చు. కొందరికి క్యాంటీన్ చిరుతిళ్లు తీవ్ర వ్యసనం.
మనం తీసుకునే ఆహారానికి అనుగుణంగా కొంత నెయ్యి (Health Tips) తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణులు రుజుత దివాకర్ సూచిస్తుండగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ సైతం నెయ్యి తింటానని చెబుతున్నారు.
మిసిసిపికి చెందిన నికోలస్ క్రాఫ్ట్ (42) భారీకాయంతో బాధపడుతుండగా బరువు తగ్గకుంటే మూడు నుంచి ఐదేండ్లలో ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరించారు.
ఊబకాయాన్ని నిరోధించేందుకు, చికిత్స అందించేందుకు సరైన చర్యలు తీసుకోకపోతే 2035 నాటికి భారతీయ చిన్నారుల్లో ఆ సమస్య ఏటా 1.9 శాతం పెరుగుతుందని ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ హెచ్చరించింది.
అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారిని అనారోగ్య సమస్యలు వెంటాడటంతో పాటు వారికి అకాల మరణం ముప్పు 22 శాతం నుంచి 91 శాతం వరకూ పొంచిఉంటుందని తాజా అధ్యయనం (Health Tips )వెల్లడించింది.
Health Tips | ఇప్పుడున్న గజిబిజి జీవిన శైలి కారణంగా మనుషులు తెలియకుండానే బరువెక్కిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉందనే చెప్పొచ్చు. మన లైఫ్స్టైల్లో చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకుంటే ఊబకాయం సమ�
ఉస్మానియా దవాఖాన వైద్యులు మరో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 240 కిలోల బరువున్న అతి ఊబకాయ రోగికి సర్జరీ ద్వారా 70 కిలోల బరువును తగ్గించారు. అతి ఊబకాయ రోగికి శస్త్రచికిత్సతో బరువు తగ్గడం ప్రభుత్వ దవాఖాన
ఖమ్మం, జనవరి 23: ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంత ఆరోగ్యంగా జీవించామన్నదే ప్రధానం. ఇలా ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం మంచిదై ఉండాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల పాలవడం ఖాయం.
ఊబకాయాన్ని వదిలించుకోవాలనుకునే వారికి టమాట తిరుగులేని ఆహారం. నిక్షేపంగా డైట్లో భాగం చేసుకోవచ్చు. ఎందుకంటే టమాటలో కేలరీలు తక్కువ. ఓ పెద్ద టమాటలో ముప్పై మూడు కేలరీలు మాత్రమే ఉంటాయి.
ఆరోగ్యానికి సరిపడా నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా యువతకు కంటినిండా నిద్ర ఉండాలి. రోజులో 8 గంటలకన్నా తక్కువ నిద్రపోయే యుక్తవయస్కులకు ఊబకాయ ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.