సాయంత్రం వేళ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్న వారికి సాయంత్రం పూట చేసే వ్యాయామం చాలా మేలు చేస�
ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు బేరియాట్రిక్ సర్జరీ పరిష్కార మార్గం చూపుతుందని వైద్యులు తెలిపారు. బంజారాహిల్స్‌లోని కేర్ దవాఖానలో సోమవారం ఊబకాయంతో బాధపడుతూ బేరియాట్రిక్ చికిత్స పొందిన రోగులతో ‘కేర్�
Obesity : ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ప్రస్తుతం ఊబకాయంతో బాధపడుతున్నారని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. 1990 నుంచి పెద్దల్లో ఊబకాయం రెట్టింపవగా, పిల్లల్లో నాలుగు రెట్లు పెరగడం ఆంద�
Obesity | ఊబకాయం (Obesity).. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సమాజంలో ఊబకాయ బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ఇలా మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయం�
Obesity | ప్యాకేజ్డ్ ఫుడ్ శరీరంలో కొవ్వును పెంచుతుందని, పట్టణవాసుల్లో ఒబెసిటీ (స్థూలకాయం) సమస్యలు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని జాతీయ పోషకాహార సంస్థ తేల్చింది. రోజుకు సగటున దాదాపు 100 గ్రాముల ప్యాకేజ్డ్ ఫుడ్
ఇళ్ల్లలో, కార్యాలయాల్లో రోజుకు 9 -10 గంటలపాటు కూర్చునేవారికి స్థూలకాయం, గుండెజబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజుకు 8 గంటలపాటు కూర్చునేవారి కన్నా రోజుకు 12 గంటలపాటు కూర్చునేవారు మరణించే అవకాశం 38% �
ఇప్పుడు, అన్నిచోట్లా జంక్ ఫుడ్ దొరుకుతున్నది. ఈ రకమైన తిండి పిల్లలకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరితే ఆరోగ్యం మీదా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మూత్రపిండాల వ్యాధులు పెరుగడానికి జంక్ ఫుడ్ కూడా �
సర్వరోగాలకు ఊబకాయమే కారణమన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరిమితికి మించిన బరువు జీవక్రియలపై ప్రభావం చూపడంతోపాటు క్యాన్సర్
న్యూఢిల్లీ: నేటి తరం పిల్లలు స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సేపు టీవీ ముందు గడిపే పిల్లలు పెద్దయ్యాక హైబీపీ, ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు తెలిపారు.
నిత్య వ్యాయామం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు తదితర రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. అంతేకాదు, మిగిలినవారితో పోలిస్తే.. రోజూ కసరత్తు చేసేవారికి నొప్పిని తట్టుకునే శక్తి �
‘రోజుకు కనీసం అరగంటైనా ఏదో ఒక వ్యాయామం చేయాలి’.. ఉరుకుల పరుగుల కెరీర్ జీవులకు ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహా. నిజమే! ఎడతెగని పని, సమావేశాలు, ఈ-మెయిల్స్‌తో ఉద్యోగాల్లో తలమునకలు అయ్యేవారికి శరీరాన్ని ఫిట్‌గా ఉ�