నడక కూడా సరిగ్గా నేర్వని రెండేండ్ల చిన్నారికి జీవితఖైదు విధించింది ఉత్తర కొరియాలోని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం. ఆ బాలుడి తల్లిదండ్రులు క్రైస్తవ పవిత్ర గ్రంథం ‘బైబిల్'ను కలిగి ఉండటమే ఈ శిక్షకు కారణం. వ�
North Korea | క్రైస్తవుల పట్ల ఉత్తర కొరియా (North Korea) దారుణంగా వ్యవహరిస్తున్నదని, వారి హక్కులను హరిస్తున్నదని అమెరికా ఆరోపించింది. ఉత్తర కొరియాలో బైబిల్‌తో కనిపించిన క్రిస్టియన్లు మరణశిక్ష ఎదుర్కొంటున్నారని, పిల్ల
Solid-Fuel Technology:సాలిడ్ ఫ్యుయల్‌తో ఏం జరుగుతుంది.. ఎలా దాన్ని వాడుతారు.. ఆ టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం. ఘన ఇంధనాన్ని క్షిపణుల్లో వాడడం వల్ల చాలా లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా ఇప్పుడు ఆ టెక్న�
ఉత్తర కొరియా (North Korea) వరుసగా ఖండాంతర క్షిపణిలను పరీక్షిస్తున్నది. తన ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పొరుగు దేశాలకు వణుకుపుట్టిస్తున్నది. తాజాగా సాలిడ్ ఫ్యూయల్ ఖండాంతర క్షిపణిని (Solid-fuel ICBM) పరీక్షించింది.
North Korea: నార్త్ కొరియా మిస్సైల్ పరీక్ష.. జపాన్‌లో గందరగోళాన్ని సృష్టించింది. ఆ మిస్సైల్ ఎక్కడ తమ మీద పడుతుందో అన్న అనుమానాంతో.. హూక్కైడో ప్రాంతంలో ప్రజలను ఇండ్లు ఖాళీ చేయించారు. అయితే మళ్లీ అరగ
అమెరికా, దక్షిణ కొరియాకు (South Korea) పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీచేస్తున్నది. అమెరికాతో (America) కలిసి దక్షిణ కొరియా పెద్దఎత్త�
సముద్ర గర్భంలో అణ్వాయుధ డ్రోన్‌ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఇప్పుడు తమ దేశం రేడియో యాక్టివ్ సునామీని సృష్టించే సామర్థ్యం కలిగి ఉన్నదని సౌత్ కొరియాను హెచ్చరించింది.
underwater drone:అండర్‌వాటర్ డ్రోన్‌ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ డ్రోన్ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. ఉత్తర కొరియా జరిపిన ఈ పరీక్ష పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత (North Korean leader) కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా (United States) - దక్షిణ కొరియా (South Korea)లపై అణుదాడికి (nuclear attack) సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
North Korea | ఉత్తర కొరియా (North Korea) వరుసగా బాలిస్టిక్ క్షిపణులను (Ballistic missile) ప్రయోగిస్తున్నది. దక్షిణ కొరియా (South Korea), జపాన్ (Japan) అధ్యక్షులు సమావేశం కానున్న నేపథ్యంలో ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని (long-range ballist
ప్రపంచ దేశాల ఆందోళనలను, హెచ్చరికలను ఉత్తరకొరియా ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. వరుసగా క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తున్నది. తాజాగా నాలుగు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది.
ప్రపంచ దేశాలు ఎంత ఒత్తిడిచేసిన తగ్గేదే లేదంటున్నది ఉత్తర కొరియా. వరుసగా క్షిపణులను ప్రయోగిస్తూ తన శత్రు దేశాలకు వణుకుపుట్టిస్తున్నది. రోజురోజుకు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ తన జోలికొస్తే ఊరుకునేది లేదం�
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తెకు తాజాగా ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఎవరికీ ఉండకుండా నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె ‘జు ఏ’ పేరు దేశంలోని
Kim Jong Un: కిమ్ తన కూతురుతో కలిసి మిలిటరీ బాంక్వెట్‌లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌కు ఆయన భార్య కూడా హాజరైంది. విందుకు కూతుర్ని తీసుకువెళ్లిన కిమ్‌ను చూసి మిలిటరీ అధికారులు ఆశ్చర్యపోయారు.
ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని