North Korea | ఇంట్లో బైబిల్ గ్రంథం.. రెండేండ్ల చిన్నారికి జీవితఖైదు
నడక కూడా సరిగ్గా నేర్వని రెండేండ్ల చిన్నారికి జీవితఖైదు విధించింది ఉత్తర కొరియాలోని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం. ఆ బాలుడి తల్లిదండ్రులు క్రైస్తవ పవిత్ర గ్రంథం ‘బైబిల్'ను కలిగి ఉండటమే ఈ శిక్షకు కారణం. వారితో పాటు బాలుడికి, ఇతర కుటుంబసభ్యులకు కూడా జీవితఖైదు విధించింది కిమ్ సర్కారు. 2009లో జరిగిన ఈ ఘటన తాజాగా అమెరికా విడుదల చేసిన ఒక నివేదిక ద్వారా బయటకు వచ్చింది.
North Korea | నడక కూడా సరిగ్గా నేర్వని రెండేండ్ల చిన్నారికి జీవితఖైదు విధించింది ఉత్తర కొరియాలోని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం. ఆ బాలుడి తల్లిదండ్రులు క్రైస్తవ పవిత్ర గ్రంథం ‘బైబిల్’ను కలిగి ఉండటమే ఈ శిక్షకు కారణం. వారితో పాటు బాలుడికి, ఇతర కుటుంబసభ్యులకు కూడా జీవితఖైదు విధించింది కిమ్ సర్కారు. 2009లో జరిగిన ఈ ఘటన తాజాగా అమెరికా విడుదల చేసిన ఒక నివేదిక ద్వారా బయటకు వచ్చింది.
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక – 2022’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాలో దాదాపు 70 వేల మంది క్రైస్తవులు, ఇతర మతాలను పాటించే వారిని జైళ్లలో వేశారు. ఇలా అరెస్టు చేసిన వారిలో రెండేండ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరిని రాజకీయ జైలు క్యాంపుల్లో పెడుతున్నారు. ఈ క్యాంపుల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయని, వీరిని హింసిస్తున్నారని, బలవంతంగా పని చేయిస్తున్నారని, లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఈ నివేదిక పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

