అమెరికా, దక్షిణ కొరియాకు (South Korea) పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీచేస్తున్నది. అమెరికాతో (America) కలిసి దక్షిణ కొరియా పెద్దఎత్త�
సముద్ర గర్భంలో అణ్వాయుధ డ్రోన్‌ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఇప్పుడు తమ దేశం రేడియో యాక్టివ్ సునామీని సృష్టించే సామర్థ్యం కలిగి ఉన్నదని సౌత్ కొరియాను హెచ్చరించింది.
underwater drone:అండర్‌వాటర్ డ్రోన్‌ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ డ్రోన్ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. ఉత్తర కొరియా జరిపిన ఈ పరీక్ష పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత (North Korean leader) కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా (United States) - దక్షిణ కొరియా (South Korea)లపై అణుదాడికి (nuclear attack) సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
North Korea | ఉత్తర కొరియా (North Korea) వరుసగా బాలిస్టిక్ క్షిపణులను (Ballistic missile) ప్రయోగిస్తున్నది. దక్షిణ కొరియా (South Korea), జపాన్ (Japan) అధ్యక్షులు సమావేశం కానున్న నేపథ్యంలో ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని (long-range ballist
ప్రపంచ దేశాల ఆందోళనలను, హెచ్చరికలను ఉత్తరకొరియా ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. వరుసగా క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తున్నది. తాజాగా నాలుగు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది.
ప్రపంచ దేశాలు ఎంత ఒత్తిడిచేసిన తగ్గేదే లేదంటున్నది ఉత్తర కొరియా. వరుసగా క్షిపణులను ప్రయోగిస్తూ తన శత్రు దేశాలకు వణుకుపుట్టిస్తున్నది. రోజురోజుకు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ తన జోలికొస్తే ఊరుకునేది లేదం�
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తెకు తాజాగా ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఎవరికీ ఉండకుండా నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె ‘జు ఏ’ పేరు దేశంలోని
Kim Jong Un: కిమ్ తన కూతురుతో కలిసి మిలిటరీ బాంక్వెట్‌లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌కు ఆయన భార్య కూడా హాజరైంది. విందుకు కూతుర్ని తీసుకువెళ్లిన కిమ్‌ను చూసి మిలిటరీ అధికారులు ఆశ్చర్యపోయారు.
ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని
ఉత్తర కొరియా (North Korea) రాజధాని ప్యాంగ్యాంగ్ (Pyongyang ) నగరంలో అధికారులు ఐదు రోజుల లాక్డౌన్ విధించారు. నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
North Korea | అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గేది లేదంటున్నది ఉత్తర కొరియా. వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్న కిమ్ కింగ్డమ్.. మరోసారి బలప్రదర్శణకు దిగింది.
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై
UN council | ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారత్ ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (IC