అమ్మాన్ : ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం దక్కింది. మహిళల 62 కిలోల విభాగంలో మనీషా భన్వాలా.. 8-7తో కిమ్ ఓక్జూ (ఉత్తర కొరియా)ను ఓడించి పసిడి కైవసం చేసుకుంది. అంతిమ్ పంగాల్.. మహిళల 53 కిలోల విభాగంలో కాంస్యం సొంతం చేసుకుంది.