Asian Games | ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలోకొనసాగుతున్నాయి. క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి 2022లో ఆసియా క్రీడలు జరుగాల్సి ఉండగా కొవిడ్ కారణంగా వాయిదాపడ్డాయి.
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్యా, ఉత్తర కొరియా చేతులు కలిపాయి. ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ రష్యాలోని ఫార్ ఈస్ట్ అనే ప్రాంతంలో ఆ దేశంలోని అత్యంత ప్ర�
Kim Jong Un: రష్యాలో టూర్ చేస్తున్న కిమ్ ఇవాళ.. ఆ దేశాధ్యక్షుడు పుతిన్ను కలిశారు. ఆ ఇద్దరూవోస్టోచిని కాస్మోడ్రోమ్ వద్ద భేటీ అయ్యారు. మరో వైపు ఉత్తర కొరియా ఇవాళ బాలిస్టిక్ క్షిపణి పరీక్షించింది.
ఉత్తరకొరియా రాజధాని ప్యాంగాంగ్లో రెండు నెలల క్రితం జరిగిన బాంబు పేలుడు దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ను హతమార్చడమే లక్ష్యంగా జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఉత్తర కొరియా (North Korea) నిరాటంకంగా అణ్వాయుధాలను (Nuclear Weapons) అభివృద్ధి చేస్తున్నదని, అణు విచ్ఛిత్తి పదార్థాన్ని ఉత్పత్తి చేయడం కొనసాగిస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
North Korea: అమెరికా సైనికుడు తమ ఆధీనంలో ఉన్నట్లు నార్త్ కొరియా తెలిపింది. డీమిలిటరీ జోన్లో ఉన్న అతను అక్రమంగా సరిహద్దు దాటాడు. దీంతో అతన్ని ఉత్తర కొరియా అరెస్టు చేసింది.
ఉత్తర కొరియా (North Korea) వరుస క్షిపణి ప్రయోగాలతో కొరియన్ పీఠభూమిలో (Korean Peninsula) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం బాలిస్టిక్ క్షిపణులను (Ballistic missiles) పరీక్షించిన కిమ్ కింగ్డమ్.. తాజాగా మరోసారి పలు �
కొరియన్ ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగు దేశం నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనతో అగ్రరాజ్యం అమెరికాతో (USA) జట్టుకట్టున దక్షిణ కొరియా (South Korea).. క్రమంతప్పకుండా సంయుక్త సైనిక విన�
సాలిడ్ ఫ్యుయల్ టెక్నాలజీ (Solid-Fuel Technology)తో రూపొందించిన ఖండాంతర క్షిపణిని (ICMB) ఉత్తర కొరియా (North Korea) మరోసారి పరీక్షించింది. ఒక కొత్త రకమైన ఘన-ఇంధన బాలిస్టిక్ క్షిపణి హసంగ్-18 (Hwasung-18)ని విజయవంతంగా పరీక్షించినట్లు
నిత్యం క్షిపణులతో కుస్తీ పడే ఉత్తర కొరియా తాజాగా అత్యంత శక్తివంతమైన పరీక్షను నిర్వహించింది. తన తొలి ‘ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి’ని బుధవారం విజయవంతంగా పరీక్షించింది
Intercontinental Ballistic Missile: ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని నార్త్ కొరియా పరీక్షించింది. ఆ మిస్సైల్ జపాన్ జలాల్లో పడింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా వెల్లడించింది. ఇటీవల అమెరికా వార్నింగ్ ఇచ్చినా.. ఉత్తర కొరియా మాత్�
ఉత్తర కొరియాలో మొదటిసారిగా బుధవారం ప్రయోగించిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం అయ్యింది. అయితే ఈ ఉపగ్రహ ప్రయోగం పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ దేశాలలో తీవ్ర భయందోళనలు, గందరగోళ పరిస్థితులు సృష్టించింది.
నడక కూడా సరిగ్గా నేర్వని రెండేండ్ల చిన్నారికి జీవితఖైదు విధించింది ఉత్తర కొరియాలోని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం. ఆ బాలుడి తల్లిదండ్రులు క్రైస్తవ పవిత్ర గ్రంథం ‘బైబిల్'ను కలిగి ఉండటమే ఈ శిక్షకు కారణం. వ�
North Korea | క్రైస్తవుల పట్ల ఉత్తర కొరియా (North Korea) దారుణంగా వ్యవహరిస్తున్నదని, వారి హక్కులను హరిస్తున్నదని అమెరికా ఆరోపించింది. ఉత్తర కొరియాలో బైబిల్తో కనిపించిన క్రిస్టియన్లు మరణశిక్ష ఎదుర్కొంటున్నారని, పిల్ల