రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్‌రెడ్డి కోరారు.
Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్‌ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్‌ను కా
Dalitha Bandhu | గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్ వద్ద పలు దళిత సంఘాలు ధర్నా(Dharna) చేశాయి.
రేషన్ షాపుల ఎదుట జనం బారులు తీరుతున్నారు. వాస్తవానికి ఈ నెల బియ్యం పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో ప్రజలు బియ్యం కోసం రేషన్‌షాపుల ఎదుట క్యూ కడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో బ్యాంకు చోరికీ యత్నించిన దొంగను (Thief) పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు.
జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు లభించాయి. విధుల్లో సత్తా చాటిన పోలీసులను ప్రభుత్వం ఏటా వివిధ పథకాలతో సత్కరిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పలువురికి సేవా పథకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర�
నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. అర్ధరాత్రి వేళ డిచ్పల్లి పరిధిలో కొకైన్ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నది.
Nizamabad | జిల్లా పరిధిలోని మోపాల్ పోలీసు స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లు ఎందరో.. కాలం ఏదైనా వారి పరుగు మాత్రం ఆగదు. ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో చలి పంజా విసురుతున్నది.