నిజామాబాద్ లీగల్, ఆగస్టు 13: జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల ఆధ్వర్యంల�
ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత డిచ్పల్లి, ఆగస్టు 13: ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌పైనే దృష్టి నిలపాలని, కష్టపడి చదివితే కొలువు మీ సొంతం అవుతుందని సీబీఎస్ ఐఏఎస్ అకాడమీ డైర�
యువత దేశ సేవలో పాలు పంచుకోవాలి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో రెండువేల అడుగుల జాతీయ జెండాతో ఫ్రీడమ్ ర్యాలీ బాన్సువాడ టౌన్, ఆగస్టు 13: ఎంతో మంది ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్య్రాన్ని సా�
నిజామాబాద్ రూరల్, ఆగస్టు 13 : నిజామాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్�
శక్కర్‌నగర్, ఆగస్టు 13 : బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో సుమారు వందకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయస్థానంలోని నాలుగు బెంచీల్లో కేసులను విచారించారు. మొద టి �
మామిడిపల్లి గ్రామం నుంచి సైన్యంలో 21 మంది యువకులు ఆదర్శంగా నిలుస్తున్న యువత మాక్లూర్, ఆగస్టు 12 : నేటి తరం యువత కాలానుగుణంగా వస్తున్న మార్పులను అనుసరిస్తూ వారి ఆధునిక పోకడలకు అలవాటు పడుతూ సాఫ్ట్వేర్ రంగ�
నిజామాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంద్రాగస్టుకు కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాల్లో జోష్ కనిపిస్తోంది. కొంత కాలంగా దరఖాస్తులు చేసుకుని ఆశగా ఎదురు చూ�
డయాలసిస్ బాధితులకు పింఛన్లు మానవత్వాన్ని చాటుకున్న సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో 236 మంది బాధితులు నిజామాబాద్‌లో 2, కామారెడ్డిలో జీవచ్ఛవాలుగా మారిన 2 డయాలసిస్ సెంటర్లు వారందరికీ సర్కారు ఆపన్న హస్తం నిజ
బోధన్, ఆగస్టు 12: మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వమత సమ్మేళనంపై అవగాహన సదస్సు నిర�
ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ ఈ-చలాన్లు విధించకుండా ట్రిక్కులు నంబర్ ప్లేట్‌లేని వాహనాలపై రైడింగ్ జిల్లాలో నిత్యం సుమారు రూ.లక్ష వరకు జరిమానా నిజామాబాద్ క్రైం, ఆగస్టు 12: నిజామాబాద్ జిల్లాలో �
తండ్రి, బాబాయ్‌ని హతమార్చిన కుమారుడు పెండ్లి చేయడం లేదని కిరాతకానికి పాల్పడిన వైనం హత్య అనంతరం అక్కడే పూజలు చేసిన నిందితుడు? రాఖీపండుగ రోజున మోపాల్‌లో విషాదం ఖలీల్‌వాడీ(మోపాల్), ఆగస్టు 12 : రాఖీపండుగ రోజు
రెండున్నరేండ్లుగా విధులకు దూరంగా క్షేత్ర సహాయకులు మానవీయ కోణంలో స్పందించిన సీఎం కేసీఆర్ మళ్లీ విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 630 మందికి ఊరట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు ము�
మది నిండా మువ్వన్నెల జెండా ఉమ్మడి జిల్లాలో వైభవంగా వజ్రోత్సవాలు జోష్ నింపిన ‘ఫ్రీడమ్ రన్’ ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు వజ్రోత్సవాల వేళ మువ్వన్నెల పతాకం మురిసింది.. పల్లె పల్లెన సగర�
విద్యానగర్, ఆగస్టు 11 : హిందూ సంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది రాఖీ పౌర్ణమి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమను శ్రావణ పౌర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ లేదా �