Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ సారధ్యంలోనే 2005 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతామని జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ ఝా స్పష్టం చేశారు.
బీజేపీ, జేడీయూ పాలిత బీహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం మూడు వంతెనలు/కాజ్‌వేలు కూలిపోయాయి. దీంతో గడచిన 15 రోజుల్లో కూలిన వంతెనల సంఖ్య 9కి చేరింది.
Samrat Choudhary | సుమారు 22 నెలలుగా తలపాగా ధరిస్తున్న డిప్యూటీ సీఎం చివరకు దానిని తొలగించారు. తన ప్రతిజ్ఞ నెరవేరడంతో తలపాగా ధరించడం ఆపేస్తున్నట్లు తెలిపారు. నదిలో స్నానమారించి గుండు చేయించుకున్న తర్వాత తలపాగాను రా
Supreme Court | నితీశ్‌కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. బిహార్‌లో నితీశ్ కుమార్ సర్కారు ఇటీ
Special Status | బీహార్‌కు ప్రత్యేక హోదా (Special Status) ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) డిమాండ్ చేసింది. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మా�
బీహార్‌లో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు పరీక్షకు ముందు రోజు రాత్రి పేపర్ లీక్ అయ్యిందని అంగీకరించారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనదైన చేష్టలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని మోదీ చేతి వేలిని ఆయన పట్టుకున్నారు. మోదీ చూపుడు వేలిపై చెరగని ఓటు సిరాను తనిఖీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకినంటూ ప్రకటిస్తూ వస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. గతంలో చాలా అరుదుగా మాత్రమే నిశాంత్ బహ
పాథాలజిస్టుల కంటే వేగంగా ఎన్నికల అనంతరం విశ్లేషణలు చేసే అనేకమంది రాజకీయ విశ్లేషకులలాగా తానేమీ రాజకీయ పండితుడిని కాదని అంగీకరించేందుకు ఈ రచయితకు ఎలాంటి సంకోచం లేదు. కానీ, కొన్ని విషయాలు మాత్రం రాజకీయాల �
ఒకవైపు నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుండగా బీహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్నం లీక్ చేయడం, రహస్య ప్రా
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మోదీ వద్దకు రాగానే ఆయన లేచి నిలబడి కరచాలనం చేశారు. పక్కనే ఉన్న అమిత్ షా, నడ్డా కూర్చున�
Nitish Kumar- Congress | జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఆఫర్ చేసిందన్న జేడీయూ నేత కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలను ఖండించింది.