బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఆదివారం గంగా నదిలో ఓ పడవ మునిగిపోయి మూడేళ్ల చిన్నారితోసహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. 15 మంది ప్రయాణిస్తున్న పడవ అందాబాద్ ప్రాంతంలోని గోలాఘాట్�
రాష్ట్రంలోని బాలికలు, యువతులు ఇప్పుడు మంచి దుస్తులు వేసుకుంటున్నారని.. గతంలో వారు మంచి దుస్తులు ధరించారా.. అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షనేత
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తనదైన శైలిని చాటారు. తనకు నమస్కరించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ భుజం తట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలపై
Nitish Kumar | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో తిరిగి చేరేందుకు సీఎం నితీశ్ కుమార్‌కు తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా టీవీ చర్చా కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ‘ఇండియా’ బ్లాక్ హెడ్‌గా చేసి ఉంటే కూటమిని ఆయన వీడేవారు కాదని అన్నారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోదీ పాదాలు తాకేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే మోదీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. నితీశ్ కుమార్ చేతులు పట్టుకున్నారు. ఈ వీడియ�
Akhilesh Yadav | జై ప్రకాష్ నారాయణ్ ఉద్యమం నుంచి ఉద్భవించిన నితీశ్ కుమార్ పార్టీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి చ�
Nitish Kumar | బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్‌కు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం జరిగిన జేడీ(యూ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా ఈ మేరకు బ�
Fish Looted | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన చేపలను స్థానికులు లూటీ (Fish Looted) చేశారు.
JDU Leader Arrest | అక్రమ మద్యం వ్యాపారంతోపాటు జూదం వ్యవహారంతో సంబంధం ఉన్న జేడీయూ నేతతో సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం, ఆయన పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేప�
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. జేడీయూ నుంచి బహిష