Nirmal | ప్రభుత్వ ఉద్యోగంలో చేరి నలభై ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉద్యోగ బాధ్యతలను నీతి నిజాయితీతో పాటు ఓపిక సహనానికి మారుపేరుగా ఎంపీ ఓ మోహన్ సింగ్ సేవలు అభినందించదగినవని జిల్లా ఎస్సీ కార్పొరేషన�
వరదలతో ఇబ్బంది పడుతున్న లోతట్టు ప్రాంతాల బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని , సహాయ సహకారం అందిస్తామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసానిచ్చారు.
భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు (Gaddenna Vagu Project) భారీగా వరద వస్తున్నది. దీంతో మూడు గేట్లు ఎత్తి 20,500 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు.
గురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్ర వెల్లడించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న
Kadem Project | నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తారు.
ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) కుండపోతగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని పలు జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Rakhi Celebrations | విద్యార్థులు తమ ఇంటి వద్ద నుండి స్వయంగా రాఖీలను తయారు చేసుకుని తీసుకువచ్చి.. విద్యార్థులకు విద్యార్థినిలు రాఖీలు కట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Students | పదో తరగతి విద్యార్థుల జీవితాన్ని ఒక మలుపు తిప్పేందుకు తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా పిల్లలను గైర్హాజర్ కాకుండా నిత్యం పాఠశాలకు పంపించాలని కోరారు.
నిర్మల్ పట్టణంలోని పాల్టెక్నిక్ కళాశాలలో గ్రామ పరిపాలన అధికారులు, లైసెన్స్ సర్వేయర్ల నియామక పరీక్షను ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాన్ని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు.