మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన కంటితుడుపుగా సాగిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. జూరాలలో ఐరన్ రోప్‌లు తెగడం సాధారణమైతే అసలు పర్యటనకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
Niranjan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంగుష్టమాత్రుడితో.. అపర భగీరథుడు కేసీఆర్‌కు పోలికేంది..? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
రైతులను నిండా ముంచి మోసం చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? అని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో సగం మం
Niranjan Reddy | కాంగ్రెస్ రైతు పండుగ సంబురాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? అని నిరంజన్ రెడ్డి ప్ర�
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టు చాలా దారుణమని మండి పడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా సాగునీటి పంపకాలు, ప్రాజెక్టుల గురించి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏ ర్పాటు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ ప్ర భుత్వం ఎందుకు కోరడం లేదు? అని మాజీ మంత్ర�
Niranjan Reddy | రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు సాగునీటిని తరలించుకు పోయే ప్రయత్నాల�
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టుల కోరిక మేరకు వారితో శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
Niranjan Reddy | ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్భంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిప్పి�
Niranjan Reddy | మనం తీసుకున్న చర్యలు భవిష్యత్ తరాలు ప్రశంసించాలి.. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నీకు సంబంధం లేదు.. మా ఇష్టం అన్న విధంగా వ్యవహరించి అహంకారం ప్రదర్శిస్తే సమాజానికి మేలు జరగదు అని కేంద్ర, రాష్ట్ర ప్ర�
Niranjan Reddy | కర్రెగుట్టుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ఆపాలి.. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుండి కా�
‘తెలంగాణ రాష్ర్టానికి రేవంత్‌రెడ్డి షార్ట్‌కట్ సీఎంగా మారా రు.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో అనుభవరాహిత్యం, అపరిపక్వత కనిపిస్తున్నది‘ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ధాన్యం కొనే దిక్కులేక అన్నదాతలు అవస్థలు పడుతున్న వేళ అందాల పోటీలు అవసరమా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందా ల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై చూపకపోవడం సిగ్గుచేటన�
Niranjan Reddy | కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పాపాలకు ఇది పరాకాష్ట అని.. కాంగ్రెస్ ప్రభుత్వం భేషరతుగా తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి డిమాండ్ చేశారు.