ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాక్టీస్‌తో సాగరతీరం హోరెత్తింది.. శుక్రవారం ఐమ్యాక్స్ థియేటర్, హుసేన్ సాగర్, తెలంగాణ కొత్త సచివాలయం, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించారు. ప్రాక్టీసే కదా
Kuldeep Yadav : కుల్దీప్ తన స్పిన్ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్ మిచెల్‌కు షాక్ ఇచ్చాడు. ఆఫ్ సైడ్ వేసిన బంతిని టర్న్ చేసి మిచెల్‌ను ఔట్ చేశాడు. డారెల్ ఔటైన ఆ వీడియో చూడాల్సిందే.
వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ చేతిలో తొలి ఓటమి ఎదురైంది. వన్డే సిరీస్ వైట్‌వాష్ ఎదుర్కొన్న కివీస్ పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియాకు చెక్ పెట్టింది.
ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.
వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
సొంతగడ్డపై టీమ్ఇండియా మరో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇటీవల శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన రోహిత్ సేన.. న్యూజిలాండ్‌పైనా అదే జోరు కొనసాగిస్తూ.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0
India Batting: న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరగనున్న మూడవ వన్డేలో.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇండియా జట్టు రెండు మార్పులు చేసింది.
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకాలం ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్ రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ పోరుకు తొలిసారి ఆతిథ్యమిచ్చిన రాయ్‌పూర్‌లో భారత్, న్యూజిలాండ్ వన్డే వార్ వన్‌సైడ్ అయ్యింది. పచ్చికతో కళకళలాడిన పిచ్‌పై టీమ్ఇండియా పేసర్లు విశ్వరూపం చూపించారు.
Rohit Sharma: రోహిత్ శర్మ ఏదో లోకంలోకి వెళ్లిపోయాడు. టాస్ గెలిచి తన నిర్ణయాన్ని చెప్పేందుకు టైం తీసుకున్నాడు. మతిమరుపు వచ్చినట్లుగా అతను ప్రవర్తించాడు. ఇక ఆ సమయంలో కివీస్ కెప్టెన్ కూడా నవ్వుకున్నాడ�
India Vs New Zealand: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే రాయ్‌పూర్‌లో జరగనున్నది. టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే.