ఇంగ్లండ్ బోణీ
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు.. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఫిలిప్స్ (41) టాప్ స్కోరర్ కాగా.. ఇంగ్లిష్ బౌలర్లలో వుడ్, కార్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
చెస్టర్ లీ స్ట్రీట్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు.. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఫిలిప్స్ (41) టాప్ స్కోరర్ కాగా.. ఇంగ్లిష్ బౌలర్లలో వుడ్, కార్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. డేవిడ్ మలన్ (54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హరీ బ్రూక్ (43 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

