బెన్‌స్టోక్స్ 182
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దుమ్మురేపాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో స్టోక్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. కివీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ స్టోక్స్(124 బంతుల్లో 182, 15ఫోర్లు, 9 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు.
- సూపర్ సెంచరీతో విజృంభణ
- ఇంగ్లండ్ 368 ఆలౌట్
లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దుమ్మురేపాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో స్టోక్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. కివీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ స్టోక్స్(124 బంతుల్లో 182, 15ఫోర్లు, 9 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇన్నాళ్లు జాసన్ రాయ్(180) పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ తాజాగా తిరుగరాశాడు.
స్టోక్స్ సెంచరీతో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 368 పరుగుల భారీ స్కోరు చేసింది. మలన్(96) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. బౌల్ట్(5/51) ఐదు వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో కివీస్ 27 ఓవర్లలో 129/6 స్కోరు చేసింది. క్రిస్ వోక్స్(3/31) కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

