Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
Punjab: పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో చేరిక కార్యక్రమం జరిగింది. హర్మీత్ సింగ్ పాతానమజ్రా, చేతన్ సింగ్ జౌరామజ్రా, కున్వార్ విజయ్ ప్రతాప్‌లు.. పంజాబ్ బీజేపీ ఇంచార్జీ సతీశ్ పూనియా సమక్షంలో బీజేపీలో చేరారు.
న్యూఢిల్లీ: పంజాబ్(Punjab)లోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో చేరిక కార్యక్రమం జరిగింది. హర్మీత్ సింగ్ పాతానమజ్రా, చేతన్ సింగ్ జౌరామజ్రా, కున్వార్ విజయ్ ప్రతాప్‌లు.. పంజాబ్ బీజేపీ ఇంచార్జీ సతీశ్ పూనియా సమక్షంలో బీజేపీలో చేరారు. కో-ఇంచార్జీ విరేంద్ర సచ్దేవ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ కేవాల్ సింగ్ థిల్లాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ జిందాబాద్ అని ఆ ముగ్గురు నినాదాలు చేశారు. పంజాబ్ తన అస్థిత్వం కోసం పోరాడుతోందని, పంజాబ్ సింధు గుజరాత మరాఠ అని పంజాబ్‌కు ఎంతో గౌరవం ఇచ్చారని, కానీ ఇప్పుడు రాష్ట్రం దయనీయంగా మారిందని, గత అయిదేళ్ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీతో తాను ఇంటెర్న్‌షిప్‌లో ఉన్నట్లు కున్వర్ విజయ్ ప్రతాప్ తెలిపారు. పంజాబ్‌ను ఉడ్తా పంజాబ్ అని పిలుస్తున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ 2.5 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నదని, రాష్ట్రాన్ని నాశనం చేశారని హర్మీత్ సింగ్ ఆరోపించారు. ప్రధాని మోదీ తన వాగ్ధానాలను నెరవేర్చారని, అందుకే తాను ఆప్‌ను వీడి బీజేపీలో చేరినట్లు చేతన్ సింగ్ పేర్కొన్నారు.
AAP MLAs from Punjab, Shri Kunwar Vijay Pratap Singh, Shri Harmeet Singh Pathanmajra and Shri Chetan Singh Jauramajra #JoinBJP at the party headquarters in New Delhi. https://t.co/zmZLRDwLsO
— BJP (@BJP4India) November 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
Aadarsha Kutumbam | తొలి వారాంతంలోనే రూ.75 కోట్ల వసూళ్లు.. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ బ్లాక్‌బస్టర్ !
Sand mafia | ఇసుక మాఫియా అరాచకం.. అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని వైనం : వీడియో
Poonam Kaur | ‘ఫేక్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్.. కెరీర్‌ను ముగించారంటూ విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

