AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
AP News | ‘మురసు’ తుపాను ప్రభావంతో బంగళాఖాతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. దాంతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు జువ్వలదిన్నె తీరంలో చిక్కుకున్నారు.
AP News : ‘మురసు’ తుపాను ప్రభావంతో బంగళాఖాతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. దాంతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు జువ్వలదిన్నె తీరంలో చిక్కుకున్నారు. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో తీరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో లంగరు వేసుకుని ఉండిపోయారు. బోటులో ఏడుగురు మత్స్యకారులు చిక్కుకుపోయారు.
ఈ విషయంపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు స్థానిక మత్స్యకారుల సహకారంతో అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో అప్రమత్తంగా వ్యవహరించిన మత్స్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అభినందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
Aadarsha Kutumbam | తొలి వారాంతంలోనే రూ.75 కోట్ల వసూళ్లు.. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ బ్లాక్‌బస్టర్ !
Sand mafia | ఇసుక మాఫియా అరాచకం.. అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని వైనం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

