Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Flight Services | మురసు తుపాను కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12 సర్వీసులు రద్దు అయ్యాయి. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించారు.
అమరావతి : మురసు ( Murasu) తుపాను కారణంగా విజయవాడ( Vijayawada ) అంతర్జాతీయ విమానాశ్రయం ( Flight Services ) నుంచి 12 సర్వీసులు రద్దు అయ్యాయి. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై, ముంబాయి, కర్నూలుకు వెళ్లే విమానాలను ఇండిగో విమానాలను రద్దు చేయగా, ఎయిరిండియా హైదరాబాద్, విశాఖ వెళ్లే విమానాలను రద్దు చేసుకుంది.
భోగాపురం విమానాశ్రయం, విశాఖ నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లాల్సిన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. వాతావరణం అనుకూలించే వరకు ప్రయాణికులు ఎయిర్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించారు. మురసు తుపాను కారణంగా దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

