న్యూజిలాండ్ బోణీ
ఓపెనర్ కాన్వే (111 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్), డారిల్ మిషెల్ (118 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకాలతో కదంతొక్కడంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.
కార్డిఫ్: ఓపెనర్ కాన్వే (111 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్), డారిల్ మిషెల్ (118 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకాలతో కదంతొక్కడంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. కెప్టెన్ బట్లర్ (72), మలన్ (54), బెన్ స్టోక్స్ (52), లివింగ్‌స్టోన్ (52) అర్ధశతకాలతో రాణించారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 45.4 ఓవర్లలో 297/2 స్కోరు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

