Home
1st ODI
1st ODI
-
"పాక్‌దే తొలి వన్డే.. విండీస్‌పై ఐదు వికెట్లతో విజయం"
1 year agoవెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ప"Ind Vs Aus | నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా.. భారత్‌పై స్కోర్ ఎంతంటే.."
3 years agoInd Vs Aus | ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్లు నిలకడగా ఆడుతున్నారు. మొహాలీ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 12 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 58 �"Ind Vs Aus | తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్"
3 years agoInd Vs Aus | భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా కంగారూలతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల్లో భాగంగా నేడు మొహాలీ వేదికగా తొలి వన్డే (Ind vs AUS) జరుగనుంది. ఈ క్ర�"న్యూజిలాండ్ బోణీ"
3 years agoఓపెనర్ కాన్వే (111 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్), డారిల్ మిషెల్ (118 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకాలతో కదంతొక్కడంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది."కివీస్ ఘనవిజయం"
4 years agoశ్రీలంకతో శనివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ 49.3 ఓవర్లలో 274 పరుగులు చేయగా, సమాధానంగా శ్రీలంక 19.5 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది."India vs NZ 1st ODI | రెండో వికెట్ కోల్పోయిన భారత్.. 29 ఓవర్లలో 143"
4 years agoIndia vs NZ | న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు ధవన్, గిల్ శుభారంభం అందించారు. నిలకడగా"India vs NZ 1st ODI | వన్డేల్లో నాలుగో హాఫ్ సెంచరీ చేసిన గిల్.. భారత్ 124/1"
4 years agoShubman Gill | న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో టీమ్ఇండియా ఓపెనర్లు అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ధవన్ శుభారంభం"న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్"
4 years agoIND vs NZ | న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ నెగ్గిన టీమ్ఇండియా.. 50 ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. కివీస్‌తో తొలి వన్డేలో తలపడుతున్నది. టాస్ గెలిచిన న్యూజిలాండ్"తొలి వన్డేలో 3 రన్స్ తేడాతో వెస్టిండిస్‌పై భారత్ విజయం"
4 years agoIndia | వెస్టిండీస్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో టీమ్ఇండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది."ధవన్ సారథ్యంలో.."
4 years agoవరుస విజయాల ఊపు మీదున్న భారత క్రికెట్ జట్టు.. వెస్టిండీస్‌తో సిరీస్‌కు సన్నద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరుగనుండగా.. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. రోహిత్, కోహ్లీ, పం�"ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం"
6 years agoపుణె: ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 66 పరుగ�"ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్"
6 years agoపుణె: భారత్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 318 పరుగుల లక్ష్య ఛేదనలో సాధించాల్సిన రన్‌రేట్ తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా ఆడే క్రమంలో చెత్తషాట్లు ఆడి వికెట్లు పా�"హమ్మయ్య.. బెయిర్‌స్టో 94 ఔట్"
6 years agoపుణె: టీమ్ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఆరంభం నుంచి భారత బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్న ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(94:66"బెయిర్‌స్టో ధనాధన్ బ్యాటింగ్"
6 years agoపుణె: భారత్ నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో నిలదొక్కుకున్న బెయిర్‌స్టో యువ బౌలర్ ప్రసిద్ కృష్ణ వేసిన ఆరో ఓవర్లోనే రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు"నలుగురు అర్ధశతకాలు..భారత్ స్కోరు 317"
6 years agoపుణె: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. ఏకంగా నలుగురు బ్యాట్స్‌మెన్ హాఫ్‌సెంచరీలతో విజృంభించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్(98:106బంతుల్లో 11ఫోర్లు,2స�తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?















